(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
విరాటపర్వ - అధ్యాయ 054
॥ శ్రీః ॥
4.54. అధ్యాయః 054
Mahabharata - Virata Parva - Chapter Topics
సేనామధ్యే దుర్యోధనమనవలోకయతాఽర్జునేనోత్తరంప్రతి తత్పదవీమను రథయాపనచోదనా ॥ 1 ॥
తథా బాణాభ్యాం ద్రోణాద్యభివాదనపూర్వకం తాభ్యామేవ కర్ణమూలే కుశలప్రశ్నః ॥ 2 ॥
ద్రోణేన తత్కౌశలశ్లాఘనం ॥ 3 ॥
Mahabharata - Virata Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 4-54-0x(3220)(30577)
తథా వ్యూఢేష్వనీకేషు కౌరవేయైర్మహారథైః ।
ఉపాయాదర్జునంస్తూర్ణం రథఘోషేణ నాదయన్ ॥ 4-54-1(30578)
దదృశుస్తే ధ్వజాగ్రం వై శుశ్రువుశ్చ రథస్వనం ।
దోధూయమానస్య భృశం గాండీవస్య చ నిస్వనం ॥ 4-54-2(30579)
త్రికోశమాత్రం గత్వా తు పాండవః శ్వేతవాహనః ।
సంనాముఖమభిప్రేక్ష్య పార్థో వైరాటిమబ్రవీత్ ॥ 4-54-3(30580)
రాజానం నాత్ర పశ్యామి రథానీకే వ్యవస్థితం।
దక్షిణం పక్షమాదాయ కురువో యాంత్యుదఙ్భుంఖాః ॥ 4-54-4(30581)
ఉత్సృజ్యైతద్రథానీకం మహేష్వాసాభిరక్షితం।
గవాగ్రమభితో యాహి యావత్పశ్యామి మే రిపుం ॥ 4-54-5(30582)
గవాగ్రమభితో గత్వా గాశ్చైవాశు నివర్తయ ।
యావదేతే నివర్తంతే కురవో జవమాస్థితాః ।
తావదేవ పశూన్సర్వాన్నివర్తిష్యే తవాభిభో ॥ 4-54-6(30583)
వైశంపాయన ఉవాచ। 4-54-7x(3221)
ఇత్యుక్త్వా సమరే పార్థో వైరాటిమపరాజితః ।
సవ్యం పక్షమనుప్రాప్య జవేనాశ్వానచోదయత్ ॥ 4-54-7(30584)
తతోఽభ్యవాదయత్పార్థో భీష్మం శాంతనవం కృపం।
ద్వాభ్యాంద్వాభ్యాం తథాఽఽచార్యం ద్రోణం ప్రథమతః క్రమాత్ ॥ 4-54-8(30585)
ద్రోణం కృపం చ భీష్మం చ పృషత్కైరభ్యవాదయత్।
తతస్తత్సర్వమాలోక్య ద్రోణో వచనమబ్రవీత్॥ 4-54-9(30586)
మహారథమనుప్రాప్తం దృష్ట్వా గాండీవధన్వినం ।
న కశ్చిద్యోద్భిమిచ్ఛేత న చ గుప్తం స్వజీవితం ।
అయం వీరశ్చ శూరశ్చ దుర్ధర్షశ్చైవ సంయుగే ॥ 4-54-10(30587)
ఏతద్ధ్వజాగ్రం పార్థస్య దూరతః ప్రతిదృశ్యతే।
మేఘఃక సవిద్యుత్స్తనితో రోరవీతి చ వానరః ॥ 4-54-11(30588)
ఆస్థాయ చ రథం యాతి గాండీవం విక్షిపంధనుః ॥ 4-54-12(30589)
అశ్వానాం స్తనతాం శబ్దో వహతాం పాకశాసనిం।
రథస్యాంబుధరస్యేవ శ్రూయతే భృశదారుణః ॥ 4-54-13(30590)
దారయన్నివ తేజస్వీ వసుధాం వాసవాత్మజః ।
ఏష దృష్ట్వా రథానీకమస్మాకమరిమర్దనః। 4-54-14(30591)
శ్రీమాన్వదాన్యో ధృతిమాంతత్కరోతి చ పాండవః ॥
ఇమౌ బాణావనుప్రాప్తౌ పాదయోః ప్రత్యుపస్థితౌ । 4-54-15(30592)
రథస్యాగ్రే నిఖాతౌ మే చిత్రపుంఖావజిహ్మగౌ ॥
ఇమౌ చాప్యపరౌ బాణావభితః కర్ణమూలయోః । 4-54-16(30593)
సంస్పృశంతావతిక్రాంతౌ పృష్ట్వేవానామయం భృశం ॥
చిరదృష్టోఽయమస్మాభిర్ధర్మజ్ఞో బాంధవప్రియః । 4-54-17(30594)
అతీవ జ్వలతే లక్ష్ంయా పాండుపుత్రః ప్రతాపవాన్ ॥
నిరుష్య చ వనే వామం కృత్వా కర్మ సుదుష్కరం । 4-54-18(30595)
అభివాదయతే పార్థః పూజయన్మామరిందమః ॥
అమర్షేణ హి సంపూర్ణో దుఃఖేన ప్రతిబోధితః। 4-54-19(30596)
అద్యేమాం భారతీం సేనామేకో నాశయతే ధ్రువం ॥
ద్వ్యధికం దశముష్య వత్సరాణాం స్వజనేనావిదితస్త్రయోదశం చ । 4-54-20(30597)
జ్వలతే రథమాస్థితః కిరీటీ తమ ఇవ రాత్రిజమభ్యుదస్య సూర్యః ॥
రథీ శరీ చారుమాలీ నిషంగీ శంఖీ పతాకీ కవచీ కిరీటీ। 4-54-21(30598)
ఖంగీ చ ధన్వీ చ విరాజతేఽయం శిఖీవ యజ్ఞేషు ఘృతేన సిక్తః ॥ ॥ 4-54-22(30599)
ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి చతుఃపంచాశోఽధ్యాయః ॥ 54 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.